Wednesday, October 12, 2016

సమాచారహక్కుచట్టం*2005

*సమాచారహక్కుచట్టం*2005, October 12th.
నేటికి 11 ఏళ్లు

1.      సెక్షన్-6(1)
సమాచార హకు.
2.  సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అధికారులు ప్రజలకు తెలపవలసినదే.
3.  సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పoపావలసిన బాధ్యత అధికారులదే.
4. సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపున సమాచారము ఇవ్వ వలసిందే.......వ్యక్తి జీవితానికీ,స్వేచ్ఛకు సoబంధించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.
5 సెక్షన్-19(8) ప్రకారం ధరాఖాస్తు దారునికి నష్టపరిహారం వస్తుoది.
6  సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది."అది మీకు ఎoదుకు"అనేహక్కు అధికారులకు లేదు.
7 సెక్షన్-21(1)ప్రకారం ధరఖస్తును స్వీకరిoచేoదుకు తిరస్కరించిన.....తప్పుడు...
అసo పూర్తి.....తప్పు ద్రోవ పాటించేసమాచారము ఇచ్చిన అధికారికి 25,000/-జరిమానా విధించబడుతుంది.
8 సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలoదరు ప్రభుత్వరికార్డ్లు తనిఖిచెయవచును.
9  సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటాకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితo.
10. సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారoఅయినా కోరవచ్చును.
11.  సెక్షన్-(4)ప్రకారం మన మత్రుభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.
12. సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజిని అధికారులు ధృవీికరిoచాలి.
13.  సెక్షన్-18(3)ప్రకారం అధికారులే..........కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరు కావాలి.
14   సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజిని  అధికారులు ధృవీకరిస్తూ సంతకాల తో పాటు(stamp)సీల్* వేయాలి.

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top