Sunday, October 16, 2016

మౌనం వహించు

🔲మౌనం వహించు

మౌనం వహించు - కోపం వచ్చినపుడు

మౌనం వహించు - నీకు వాస్తవాలు తెలియనప్పుడు

మౌనం వహించు - నీకు రూడీ గా
తెలియనప్పుడు

మౌనం వహించు - నీ మాటలు బలహీనుడిని గాయ పరుస్తున్నపుడు

మౌనం వహించు - నువ్వు వింటున్న సందర్భంలో

మౌనం వహించు - నీ మాటలు తప్పుడు సంకేతాలను పంపిస్తూ ఉంటె

మౌనం వహించు - నీ తప్పును జోక్ గా చెప్పవలసి వస్తే

మౌనం వహించు - నీ మాటలకు తర్వాత పశ్చాత్తాప పడవలసి వస్తుంది అనుకుంటే

మౌనం వహించు - నీకు సంబంధం లేని విషయం లో మాట్లాదవలసివస్తే

మౌనం వహించు - అబద్ధం చెప్పవలసిన సందర్భంలో

మౌనం వహించు - ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాదవలసివస్తే

మౌనం వహించు - స్నేహానికి భంగం కలుగుతోంది అనుకుంటే

మౌనం వహించు - క్లిష్టమైన సందర్భాలలో

మౌనం వహించు - నీవు అరచి చెప్పవలసిన సందర్భాలలో

మౌనం వహించు - భగవంతుని విషయంలో ,

మౌనం వహించు - స్నేహితుల విషయం లో , కుటుంబం విషయం లో

మౌనం వహించు - తర్వాత సమాధానం చెప్పలేని సందర్భం లో

మౌనం వహించు - ఒకసారి ఇంతకు ముందే చెప్పి ఉంటే

మౌనం వహించు - ఒక చెడ్డవాడిని పొగడవలసిన సందర్భం లో

మౌనం వహించు - పని చేసుకోవలసిన సందర్భంలో

( ఎవరు తన నోటినీ , నాలుకనూ అదుపులో ఉంచుకుంటారో , జీవితంలో సమస్యలను దూరంగా
ఉంచుకోగల్గుతారు )

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top