Monday, October 3, 2016

గెలిస్తే సమస్యపై విజయం* *ఓడితే సమస్యపై గెలుపుకు కావాల్సిన అనుభవం* *🙏🙏🙏🙏శుభోదయం🙏🙏🙏🙏*

🌪

*ఏ గమనం లో అయిన గాయాలు సహజం*

*గాయాల బాధలో గమ్యాన్ని మరువకు*

*ఒకొక్కరు మారితే ఏమి లాభం అంటుంది లోకం తీరు*

*మన ఆశయం ఆదర్శప్రాయమైతే ఒకొక్కరే  లక్షలు గా మారు*

*ప్రస్తుత కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రయానిద్దాం*

*సుఖాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటే కష్ట పడుతాం*

*సమస్య మనది అనుకుంటే ముందుకు నడు*

*పోరాటం పేరుతో స్వార్థచింతన విడు*

*స్వార్థచింతన వీడనందుకు సిగ్గుపడు*

*పని చేస్తూ పోతే ఏదో ఒకటి దక్కడం  ఖాయం*

*గెలిస్తే సమస్యపై విజయం*

*ఓడితే సమస్యపై గెలుపుకు కావాల్సిన అనుభవం*

*🙏🙏🙏🙏శుభోదయం🙏🙏🙏🙏*

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top