🌪
*మాట తూటా కన్నా బలమైనది*
*మనిషికి మాత్రమే ఆయుధమైనది*
*మాటతో మనసుకు గాయం చేయొచ్చు*
*అదే మాటతో మనోవేదనను నయం చెయ్యొచ్చు*
*మాటతో మనసు లోని భావం చెప్పొచ్చు*
*మాటతో మనషులను మమేకం చేయొచ్చు*
*మాట మనసును స్పృశించాలి*.
*మాట మనది అనిపించాలి*
*మాట ఆశయాన్ని ఆశించాలి*
*మాట గమ్యానికి చేర్పించాలి*
*🙏🙏🙏🙏శుభోదయం🙏🙏🙏🙏*