Monday, January 15, 2018

సమాచార హక్కు గురించి మీకు పూర్తిగా తెలుసా.? కొంత అవగాహన కోసం క్రింది వివరాలు చూడoడి.

*💐మిత్రులకు చిన్న ఇన్ఫర్మేషన్. సమాచార హక్కు గురించి  మీకు పూర్తిగా తెలుసా.?  కొంత అవగాహన కోసం క్రింది వివరాలు చూడoడి..*👍🌹👇

*1🌷సెక్షన్-6(1)*
*సమాచార హక్కు.*

*2🌷సెక్షన్-4(1)Bప్రకారం నెలవారి జీతాలు అదికారులు ప్రజలకు తెలపవలసినదే.*

*3🌷సెక్షన్ -6(3)వారిని కానీ సమాచారం మరో కార్యాలయానికి పoపావలసిన బాద్యత అధికారులదే.*

*4🌷సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారము ఇవ్వవలసిందే... వ్యక్తి జీవితానికీ, స్వేచ్ఛకు సoభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.*

*5🌷సెక్షన్-19(8) ప్రకారం ధరాఖస్తుదారునకి నష్టపరిహారం వస్తుoది.*

*6🌷సెక్షన్-6(2)ప్రకారం సమాచారము అడిగే హక్కు మనది. "అది మీకెoదుకు" అనే హక్కు అదికారులకు లేదు.*

*7🌷సెక్షన్-21(1)ప్రకారం ధరఖాస్తును స్వకరిoచేందుకు తిరస్కరించినా...*
*తప్పుడు...అసంపూర్తి....*
*తప్పుదోవ పాట్టించే సమాచారము ఇచ్చిన అదికారికి 25,000/-జరిమానా విదించబడుతుంది.*

*8🌷సెక్షన్-2(j)i ప్రకారం ప్రజలందరు ప్రభుత్వరికార్డులు తనిఖీ చేయవచ్చును.*

*9🌷సెక్షన్-7(6)ప్రకారం 30రోజులు దాటకా వచ్చే సమాచారం పూర్తిగా ఉచితం.*

*10🌷సెక్షన్ -8(3)ప్రకారం గడచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా కోరవచ్చును.*

*11🌷సెక్షన్-(4)ప్రకారం మన మతృభాషా తెలుగులో సమాచారo ఇవ్వవలసిందే.*

*12🌷సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతి పేజీని అధికారులు దృవీకరించాలి.*

*13🌷సెక్షన్-18(3)ప్రకారం అదికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పని సరిగా)హజరుకావాలి.*

*14🌷సెక్షన్-2(j)(ii)ప్రకారం ప్రతీ పేజీని  అధికారులు దృువీకరిస్తూ సంతకాలతో పాటు(స్టాoప్ )సీల్ వేయాలి.....*💐💐💐💐💐💐

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top