Sunday, February 18, 2018

TG Gurukul Cet - 2018

తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలు
ఎస్సీ, ఎస్టీ, బిసీ సంక్షేమ మరియు విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో  5వ తరగతి ప్రవేశమునకై 2018-19 విద్యా సంవత్సరమునకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన

(TG Gurukul Cet - 2018)

*ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం :*
19.02.2018 నుండి 16.03.2018
*రుసుము* -  50/-
*ఆధార్ తప్పనిసరి*.                                            
*ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో  2017-18 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు
*ప్రాస్పెక్టస్ మరియు ఇతర వివరాల కొరకు http:/tgcet.cgg.gov.in ని చూడగలరు.

*ఇతర సమాచారం కొరకు ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 1800 425 45678 ని లేదా సంబంధిత జిల్లా ప్రధానాచార్యులను ఫోన్ లో సంప్రదించవచ్చు.



*తేది 01.09.2018 నాటికి 11 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులు*
*SC, ST విద్యార్థులకు 2సం"ల వయస్సు సడలింపు కలదు*
visit www.tgcet.cgg.gov.in
Click Here.   






3 comments:

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top