Wednesday, September 12, 2018

విద్యార్థి తప్పు చేసినపుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది💐

💐విద్యార్థి తప్పు చేసినపుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది💐
1.మోకాళ్ళమీద కూర్చోబెడితే - వినయంగా ఉండాలని.
2. నోటిమీద వేలు వేసుకోమంటే - నీగురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని.
3. చెవులుపట్టుకోమంటే - శ్రద్ధగా వినమని.
4. బెంచీ ఎక్కి నిలబడమంటే - నీవు చదువులో అందరి కంటే పైన ఉండాలని.
5. చేతులెత్తి నిలబడమంటే - నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని.
6. గోడవైపు చూస్తూ నిలబడమంటే - ఆత్మ పరిశీలన  చేసుకోమని.
7. తరగతిగది బయట నిలబెడితే - పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని.
8. బ్లాక్ బోర్డ్ తుడవమంటే - తప్పులు సరిచేసుకోమని.
9. ఏదైన విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే - గెలిచే వరకూ పోరాడమని.

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top