*శుభోదయం*
--------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
" ఈ ప్రపంచంలో మిమ్ముల్ని మీరు సరిదిద్దుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే అంతరాత్మ. "
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
---------------------------
" జీవితంలో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్పకాదు పది మంది బాధను తీర్చి ఎదగడమే గొప్ప. "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
0 comments:
Post a Comment