Friday, October 12, 2018

పరిహార సెలవులు:* *(COMPENSATARY CASUAL LEAVES-CCLs)*🌼

♦🍁♦🍁♦🍁

*పరిహార సెలవులు:*
*(COMPENSATARY CASUAL LEAVES-CCLs)*🌼

*🔶1. ఈ సెలవు నాన్-గజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.*

*♦2. సెలవు రోజున గాని లేక ఏ ఇతర పబ్లిక్ హాలిడేస్ రోజున కాని విధులకు హాజరవ్వమని అధికారి ఆదేశించిన సందర్భంలో నష్టపరిహారంగా సి.సి.ఎల్ మంజూరు చేయటం జరుగుతుంది.*

*🍁3. ఈ సెలవు పనిచేసిన రోజు నుండి 6 నెలల లోపు గాని లేదా యాజమాన్యం అనుమతించినప్పటి  నుండి మాత్రమే వాడుకోవాలి.*

*♦4. క్యాలెండర్ సం॥లో 10 రోజులకు మించి ఇలాంటి సెలవులు మంజూరు చేయరాదు.7 రోజులకు మించి జమ చేయరాదు.*
*(Govt.Memo.No.13112/58 F&P Dt: 01-03-1958)*

*🍁5. ఆకస్మిక సెలవు,పరిహార సెలవు రెండూ కలిపి వాడుకునే వెసులుబాటు ఉంది.అయితే రెండు కలిసి 10 రోజులకు మించరాదు.*
*(Memo.No.934/poll.B/64-2 Dt:26-04-1963)*

*♦6.పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు ఈ సౌకర్యం కల్పించబడింది.*
*(G.O.Ms.No.50 Dt:01-02-1968)*       
  
*♦🍁 ♦*🍁♦

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top