Sunday, October 7, 2018

SHORT TERM HOLIDAYS* 👉 *SUFFIX - PREFIX - పై వివరణ*

[10/7, 07:55] D V Reddy: .
     *SHORT TERM HOLIDAYS*

👉 *SUFFIX - PREFIX - పై వివరణ*
   """"""""""""""""""""""""""""""""""""""""""""""""""           
ఈసారి దసరా సెలవులు 09-10-2018 నుండి 21-10-2018 వరకు అనగా 13 రోజులు.
పాఠశాల చివరి పనిదినం 08-10-2018 మరియు రీఓపెనింగ్ 22-10-2018.
ఈ రెండు రోజులు బడికి హాజరవ్వాలా లేక ఒక రోజు హాజరైతే సరిపోతుందా, హాజరు కాకపోతే సెలవులన్ని  than CL గా పరిగణిస్తారా? హాజరుకాని రోజులు మాత్రమే OCL పెట్టుకుంటే సరిపోతుందా?

*జవాబు :*
"""""""""""""
15రోజులు మించిన సెలవు కాలాన్ని *"వెకేషన్"* అంటారు.

15 రోజుల లోపు సెలవులను
*"మిడ్ టర్మ్ హాలిడేస్"* అంటారు.

Rc.No.10324/E4-2/69 తేది: 07-11-1969  ప్రకారం టర్మ్ హాలిడేస్ *10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్ - సఫిక్స్ (PREFIX - SUFFIX) చేసుకునుటకు అవకాశం లేదు.*
చివరి పనిదినం 08-10-2018.
రీఓపెనింగ్ డే 22-10-2018.
ఈ రెండు రోజులు పాఠశాలకు తప్పక హాజరవ్వాలి. ఒకరోజు హాజరుకాకున్నా దసరా సెలవులన్ని *other than CL గా పరిగణించ బడతాయి.*
           _______dvr______
.
[10/7, 07:58] D V Reddy: .

Msg reposted...

*Child Care Leave (CCL)*

*CCLs వినియోగించుకోవడంపై మిత్రులు అడిగిన సందేహాలకు  సమాధానం...*

*ప్రశ్న:  CCL ఖచ్చితంగా... Spell కి 15 రోజుల చొప్పున తీసుకోవాలా? ఒకటి, రెండు రోజులు కూడా తీసుకోవచ్చా?*

*జ:  ఒక స్పెల్లో 15 రోజులకు మించకుండా CCL వినియోగించుకోవాలి. అంటే... ఖచ్చితంగా 15 రోజులు పెట్టుకోవాలని కాదు. CL పది రోజులకు మించకుండా పెట్టుకోవచ్చంటే... CL పెట్టిన ప్రతిసారి 10 రోజులు పెడుతున్నామా? లేదే! అదేవిధంగా.. CCL ఒకటి, రెండు రోజులు కూడా పెట్టుకోవచ్చు*

*ప్రశ్న:  మా హెచ్ఎం... 6 Spells లోనే మొత్తం 90 రోజులు CCLవాడుకోవాలని చెప్తున్నారు? అది సమంజసమేనా?*

*జవాబు: అలా అనడం పూర్తిగా తప్పు. Minimum 6 Spells అని జీవోలో స్పష్టంగా ఉంది. ఒక్క స్పెల్లో 15 రోజులకు మించకుండా CCL పొందవచ్చునని జీవోలోనే ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్క మాటలలో చెప్పాలంటే... CCL Days కి అప్పర్ లిమిట్ ... Spells కి లోయర్ లిమిట్ మాత్రమే ఉన్నాయి.*
(Go through GO copy)
         _________dvr_______
.

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES