Monday, December 16, 2019

అందరితో *ఆనందంగా* జీవించు. ఈ *సమాజాన్ని* మంచి మనసుతో *ప్రేమించు..!*

*గౌరవం* అనేది *గుణాన్ని* చూసి ఇస్తారు , *ధనాన్ని* చూసి కాదు నా *జీవితం* గొప్పది అని ఎప్పుడు *గర్వపడకు* మనిషి జీవితంలో *అదృష్టం* అనేది ఎంత కాలం ఉంటుందో చెప్పలేము *కానీ* జీవితంలో ఎదో ఒక రోజు *చావలా బతకాల* అనే *పరిస్తితి* మాత్రం ఖచ్చితంగ వస్తుంది ఆరోజున నువ్వు *పడిన కష్టాలు* నీకు *జీవితాంతం* గుర్తు ఉండిపొయోలా చేస్తాయి జాగ్రత్త

          *డబ్బిచ్చి* చూడు తీసుకున్నవాళ్ళు *పువ్వులతో* పూజిస్తారు *అలాగే* ఇచ్చిన డబ్బును *అడిగి* చూడు నీ పైన *దుమ్మెతి* పోస్తారు ఇదే కదా *డబ్బు మహిమ* మన దగ్గర ఎంత డబ్బెనా ఉండొచ్చు *కానీ* అవతల వాళ్ళని *చులకనగా* చూసే *జబ్బు* మాత్రం ఉండకూడదు

   మనం పుట్టేదే *మరణించడానికి*
నరనరనా *స్వార్థన్ని* నింపు కుంటున్నావు *నరరుాప* రక్షసుాడిలా తయారవుతున్నావు..
*బంధం బంధాలని* వద్దు అనుకుంటున్నావు *బరితెగించి* ని అందమైన *జీవితాన్ని* ఆగం చేసుకుంటున్నావు..
సమాజం *నీకిచ్చే* విలువ ఏంటో తెలుసుకో..
సముద్రంలో పడవ *ప్రయాణం* లాంటిది నీ *జీవితం* అని మర్చిపోకు.
నీ *ప్రాణం* కోసం ఎంత *ఆరాట* పడుతున్నావో ఎన్ని *అడ్డ దారుల్లో* వేలుతున్నావో ఆలోచించు..
చింపేస్తే చినిగిపోయే చిచ్చుకాగితంలాంటిది నీ *ప్రాణం* కాని నువ్వు *బ్రతికి* ఉన్నన్ని రోజులు నువ్వు *పంచిన ప్రేమ* ఇచ్చే *మర్యాద* తిసుకున్న *గౌరవం* ప్రజల *గుండేల్లో* నిలిచిపోయే నీ *మంచితనం* నువ్వు *మరణించిన* తరువాత కుాడా *సజీవంలా* బ్రతికే ఉంటాయి. కావున
నీలో ఉన్న *స్వార్థన్ని ఈర్షను*  *కోపాన్ని చేడు గుణాన్ని* *పిసినారి తనాన్ని పిరికితనాన్ని*
*బానిసత్వాన్ని వదిలేయ్*
అందరితో *ఆనందంగా* జీవించు.
ఈ *సమాజాన్ని* మంచి మనసుతో *ప్రేమించు..!*
శుభోదయం

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES