Saturday, December 7, 2019

quotes

మనం *జీవితంలో* గెలవాలంటే *కష్టాలను* ఆనందంగా చేర్చుకోవాలి బ్రతకాలంటే *ఇష్టాలను* కూడా *నిశితంగా* పరిశీలించి మార్చుకోవాలి

   ఈ *జీవితం* చాలా *చిన్నది* మిమ్మల్ని *ప్రేమించే* వారితోపాటు మిమ్మల్ని *అభిమానించే* వారితో ఎక్కువ *సమయం* గడపడానికి ప్రయత్నించండి

    ఎదురు *దెబ్బ* తగిలినప్పుడు తొందరపడకు కాసేపు *ఆగి* ఆలోచించు *జీవితం* నీకేదో నేర్పడానీకి *ప్రయత్నిస్తోందని* గ్రహించు
   
    *గతాన్ని* తలుచుకుంటూ బాధపడుకుంటూ కూర్చోకు *గతం నేర్పిన* పాఠాలతో *భవిష్యత్తు* నిర్ణించుకో *కాలం* కంటే వేగంగా మారే *మనుషుల* మధ్య బ్రతుకుతున్నం కాబట్టి *ఎవరినీ అతిగా నమ్మకు*

    *బాధ్యతగా* ఉన్న వారికి *బాధ* లెక్కువ *నీతిగా* ఉన్నవారికి *నిందలు* ఎక్కువ *ఒంటరిగా* నడవడం *నేర్చుకో* ఎందుకంటే *ఈ రోజు నీతో* నడిచిన వాళ్లు *రేపు నీతో* పాటు నడుస్తారు *నమ్మకం* లేదు
       

0 comments:

Post a Comment

TSWREIS LATEST UPDATES

TSWREIS E- TOOL




TS PRC2015

NOTIFICATIONS

WWW.TSWRTUGANESH.IN

Top