Friday, March 6, 2020

ప్రాణం *పోసేదాన్ని* మందు అంటాం ప్రాణం *తీసేదాన్ని* మందు అంటాం పేర్లు *ఒకేలా* ఉన్నా *గుణంలో* తేడా ఉన్నట్టు *మనషులంతా* ఒకేలా ఉన్నా వారి *మనసుల్లో* తేడా ఉంటుంది .

ప్రాణం *పోసేదాన్ని* మందు అంటాం ప్రాణం *తీసేదాన్ని* మందు అంటాం పేర్లు *ఒకేలా* ఉన్నా *గుణంలో* తేడా ఉన్నట్టు *మనషులంతా* ఒకేలా ఉన్నా వారి *మనసుల్లో* తేడా ఉంటుంది 

     నేను అన్న *అహంకారం* ఉన్న వాళ్లు అందరూ ఉన్నా *ఓంటరివాళ్లే* మనం అని *భావించేవాళ్లకు* ఈ జగమంతా వారి *కుటుంబమే* సమాజం మనకు ఏమి *ఇచ్చింది* ముఖ్యం కాదు మనం సమాజానికి ఏమి మంచిని *పంచినామో* అది ముఖ్యం 

    *కళ్ళ* కన్నా *కన్నీటికే* విలువ ఎక్కువ ఎందుకంటే కళ్ళు *లోకాన్ని* చూపిస్తాయి కన్నీళ్ళు *మనసుని* చూపిస్తాయి 

   నాటి *రాజకీయ* నాయకులు కుటుంబాన్నే *దేశం* కోసం *అంకితం* చేస్తే నేడు రాజకీయ నాయకులు *దేశాన్నే* కుటుంబం కోసం *అంకితం  చేస్తున్నారు .

    నీవు ఎంత *ఓపికతో* ఉంటావో అంతా *అగ్రస్థానంలో* నిలుస్తావు నీవు ఎంత దూరంగా *సమాజాన్నికి* ఉంటావో అంత *గౌరవం* లభిస్తుంది , నీవు ఎంత తక్కువగా *ప్రేమ అనురాగం* చూపిస్తావో అంత *మనశ్శాంతి* నీకు లభిస్తుంది , నీవు ఎంత తక్కువ *ఆశపడతావో* అంత *ప్రశాంతత* ఉంటుంది , నీవు ఎంత తక్కువ *మాట్లాడతావో* అంత *విలువ* పెరుగుతుంది నీకు నేస్తమా ! ఇదే *మన జీవితం* యొక్క *రహస్యం*

       నీవు అర్థం చేసుకునే *మనసు* నీకు క్షమించే *గుణం* నీతో చేతులు కలిపే *స్నేహం* నీలో ఓదార్చే *హృదయం* ఇవే నీ జీవితానికి *నిజమైన ఆస్తి*
           
ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనే డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము 

     *గౌరవం ప్రేమ స్నేహం* అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు మనం ఎంతిస్తే అంతకు రెట్టీంపు మన దగ్గరికి వస్తుంది .

   నిన్ను ఇష్టపడే వారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకు పోయినా దూరం అయిపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసు బాధపెట్టుకోకుండా ముందుకెళ్లు విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది .

   నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నటించినా ప్రయోజనం ఉండదు అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి . 
         
SCIENCE VIDEOS

MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES