Friday, April 24, 2020

NOTICE TO PARENTS

గౌరవ తల్లిదండ్రులకు జై భీమ్....

తేదీ 24 -3- 2020 నుండి 30-5- 2020 వరకుT-SAT ఛానల్ లో విద్యార్థులకు వివిధ అంశాలపైన రోజువారి విద్యాబోధన ఉంటుంది.

     రోజువారి ప్రసార సమయాలు

      క్రింది విధంగా ఉంటాయి.
 I  -  period -: 11:00 -12:00, 
II  - period -: 12:15 -1:15,
III - period -:  1:45 - 2:45, 
IV - period -:  3:00 - 4:00. 

నోట్ :- సోమవారం ,బుధవారం, శుక్రవారం
 :- MATHS
:-  BIOLOGICAL SCIENCE
:-  TELUGU
:-  HINDI

మంగళవారం, గురువారం,శనివారం
:- PHYSICS
:- ENGLISH
:- SOCIAL
:- CRAFT/GAMES & SPORTS/HEALTH

కావున తల్లిదండ్రులు అందరిని కోరేది మీ పిల్లవాడికి T-SAT App డౌన్లోడ్ చేసి  స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంచగలరు,లేదా మీ టీవీలో T-SAT ఛానల్‌ వచ్చేటట్టు ఏర్పాటు చేయగలరు.

ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు పాఠం అయిన వెంటనే ఆయా టీచర్స్ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రశ్నలకు సమాధానాలు ప్రత్యేకమైన నోటు పుస్తకంలో వ్రాయవలసి ఉంటుంది.

ఈ విధంగా ప్రతి రోజు వ్రాసిన నోట్స్ ని సమ్మర్ సమురాయ్ ప్రాజెక్ట్ కింద పరిగణించబడుతుంది మరియు ఆ నోట్స్ ని పరిశీలించి పాఠశాల స్థాయిలో మరియు పై స్థాయిలో నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది 

కావున తల్లిదండ్రులందరూ తగిన ఏర్పాట్లు చేసి పిల్లలకు అండదండగాఉండవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.


అందరూ ఇంట్లోనే ఉండండి ఆరోగ్యంగా,క్షేమంగా ఉండండి.




Disclaimer: We use this Video OR any content for Non-Profit ,provided by this is meant for Free Education purpose ONLY
Congratulations to our Honorable Secretary Dr.RS Praveen kumar,IPS For his promotion to Additional DGP rank.

SCIENCE VIDEOS


MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES