Wednesday, December 23, 2020

*INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS*

 *INCOME TAX W.E.F 2020-2021 ANALYSIS*


*నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.*

 

*మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో పరిశీలించి చూద్దాం.* 


*1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5 లక్షలు*


*పాత విధానం లో*

 

6,50,000-1,50,000 =5,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0✅ 


*కొత్త విధానం లో*


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 6.5 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X10% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 27,500❎ 


*2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5 లక్షలు*


*పాత విధానం లో*  


7,00,000-1,50,000 =5,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 5.5 లక్షల వరకు టాక్స్ 

50,000 X20% = 10,000

చెల్లించాల్సిన టాక్స్ 22,500✅ 


*కొత్త విధానం లో*


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X10% = 20,000

చెల్లించాల్సిన టాక్స్ 32,500❎ 


*3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5 లక్షలు*


*పాత విధానం లో* 


8,50,000-1,50,000 =7,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.0 లక్షల వరకు టాక్స్ 

2,00,000 X20% = 40,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500🔛 


*కొత్త విధానం లో*


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-8.5 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X15% = 15,000

చెల్లించాల్సిన టాక్స్ 52,500🔛 పాత కొత్త టాక్స్ లో తేడా లేదు


*4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5 లక్షలు*


*పాత విధానం లో*

  

9,00,000-1,50,000 =7,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,00 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ 62,500❎ 


*కొత్త విధానం లో*

2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-9.0 లక్షల వరకు టాక్స్ 

1,50,000 X15% = 22,500

చెల్లించాల్సిన టాక్స్ 60,000✅ 


*5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5 లక్షలు..ask*


*పాత విధానం లో* 

 

12,50,000-1,50,000 =11,00,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X20% = 1,00,000

10 - 11 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 1,42,500❎ 


*కొత్త విధానం లో*


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

చెల్లించాల్సిన టాక్స్ 1,25,000✅ 


*6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5 లక్షలు..అంకం సతీష్ కుమార్.*


*పాత విధానం లో* 


16,00,000-1,50,000 =14,50,000

2.5 లక్షల వరకు టాక్స్ 0

5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 10 లక్షల వరకు టాక్స్ 

5,00,000 X20% = 1,00,000

10 - 14.5 లక్షల వరకు టాక్స్ 

4,50,000 X30% = 1,35,000

చెల్లించాల్సిన టాక్స్ 2,47,500❎

 

*కొత్త విధానం లో* 


2.5 లక్షల వరకు టాక్స్ 0

2.5 - 5 లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500

5.0 - 7.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X10% = 25,000

7.5-10 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X15% = 37,500

10 - 12.5 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X20% = 50,000

12.5 - 15 లక్షల వరకు టాక్స్ 

2,50,000 X25% = 62,500

15.0 - 16 లక్షల వరకు టాక్స్ 

1,00,000 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 2,17,500✅


*పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.*


*6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5 లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.*

SCIENCE VIDEOS


MOTIVATIONAL VIDEOS

MATHS VIDEOS

Search This Blog

EAMCET/IIT JEE /NEET CLASSES